crime
Vijayawada Pastor Gets 20 Years Jail in POCSO Case
చర్చికి వచ్చే మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఓ పాస్టర్‌కు విజయవాడ ప్రత్యేక పోక్సో కోర్టు శిక్ష ఖరారు చేసింది. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు రూ. 30,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
Read full article on Andhrajyothi