top
UP Govt Bans Analogue Dairy Products Including Paneer, Ghee and Khoya
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కృత్రిమ పన్నీర్, నెయ్యి, కోవా ఉత్పత్తి, విక్రయాలపై సంపూర్ణ నిషేధం విధించింది. మిల్క్ ఫ్యాట్‌కు బదులుగా వెజిటబుల్ ఆయిల్స్, రసాయనాలు ఉపయోగిస్తూ తయారుచేసే ఈ ఉత్పత్తుల విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read full article on Andhrajyothi