crime
Kolkata Hospital Nurse Found Dead in Toilet
కోల్‌కతాలోని ఓ హాస్పిటల్ టాయిలెట్‌లో నర్సు మృతదేహం కనిపించింది. తాళం వేసి ఉన్న ఆ టాయిలెట్ తలుపును పగలగొట్టిన పోలీసులకు డెడ్ బాడీ కంటపడింది. గైనకాలజీ విభాగంలో 30 ఏళ్ల నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
Read full article on Andhrajyothi