politics
Indian Independence Day Celebrations in Gulf
గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయులు 80వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాలను అనుసరించి భారతీయ ఎంబసీల వేడుకల్లో పూర్తి ఆరు చరణాల వందేమాతర గేయాన్ని ఆలపించారు.
Read full article on Andhrajyothi