top
Govt Sets LPG Production Targets for Refineries Amid Middle East Conflict
పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన చమురు శుద్ధి కర్మాగారాలు, అప్‌స్ట్రీమ్ కంపెనీలకు గరిష్ఠ ఎల్‌పీజీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది.
Read full article on Andhrajyothi