top
BJP MP Raghunandan Rao
పీఎం సూర్య ఘర్ పథకం కింద తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ ప్యానెల్స్ కుంభకోణం జరిగిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి ఈరోజు (మంగళవారం) రఘునందన్ రావు ఢిల్లీలో ఫిర్యాదు చేశారు.
Read full article on Andhrajyothi