Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

AT Home Programme in Lok Bhavan

📰 Etv Bharat 🕐 1 min read 📅 August 15, 2026 👁 3 views
AT Home Programme in Lok Bhavan
AT Home Programme in Lok Bhavan : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లోక్​భవన్​లో గవర్నర్​ శివప్రతాప్ ​శుక్లా ఎట్​హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలు రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు హాజరయ్యారు. అతిథులకు గవర్నర్ స్వాగతం పలికారు. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్​ డే లాంటి ప్రత్యేక సందర్భాల్లో గవర్నర్ తేనీటి విందును ఏర్పాటు చేయడం అనేది చాలా ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. పంద్రాగస్టు సందర్బంగా ప్రస్తుత గవర్నర్ శివప్రతాప్​శుక్లా తేనీటి విందును ఏర్పాటు చేశారు. లోక్​భవన్​లో ఈ కార్యక్రమం అహ్లాదకరంగా సాగుతోంది. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, అధికారులు హాజరయ్యారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్​కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. లోక్​భవన్​లో గవర్నర్​ ఎట్​హోం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.
Read full article on Etv Bharat

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan